Friday, May 23, 2008

songs of kantri in telugu

మాసుల్లో వీడే పెద్ద మాసు గాడు లేరో...
క్లాస్సుల్లొ వీడే మహ నాటు గాడు లేరో...
కెలకద్దు కేటు గాడు
నొ రూల్స్,హె రూల్స్,
హీ ఈస్ ద గాంస్టర్..
దె కాల్ హిమ్ జునియర్,
హి ఈస్ ద ప్రాన్క్ స్టార్,
హీ ఈస్ ద మాస్టర్..

దందాలో యంగ్ టిగరూ..
జంగిల్ లో యమ హంటరూ..
పందెం లో పెద్ద ఫైటరు..
వీడే...

వన్ టూ త్రీ నేనొక కంతిరీ, నాకు నేనే రాజూ మంతిరీ..
వాయిస్త పగలూ రాతిరీ.. బై బర్తే వుందీ తిమ్మిరీ...

సవాలు విసిరితె వాయ్లెన్స్.. బులెట్లు సైతం సైలెన్స్..
సమరానికి వుంది లైసెన్స్...దేఖో...

వన్ టూ త్రీ నేనొక కంతిరీ, నాకు నేనే రాజూ మంతిరీ..
వాయిస్త పగలూ రాతిరీ.. బై బర్తె వుందీ తిమ్మిరీ...

వన్ టూ త్రీ నేనొక కంతిరీ, నాకు నేనే రాజూ మంతిరీ..
వాయిస్త పగలీ రాతిరీ.. బై బర్తె వుందీ తిమ్మిరీ...

గొడవైతే లెట్ రైట్ సెంటరూ...టెన్ తౌసెండ్ హార్స్ పవరు..
దమాకా ఫయరూ క్రాకరూ... వీడే....

No comments: