Sunday, May 11, 2008

parugu songs lyrics in telugu


ఎన్నెన్నెన్నో ఊహాలే

ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయీ.....
నిన్నే ఊరించాలని అన్నాయి

ఎన్నెన్నెన్నో ఆశలే కల్లల్లో చెరాయీ
నిన్నే ప్రేమించాలని అమ్మాయి

దూరం పెంచినా కరిగించానుగా
కల్లెం వేసినా వువోవో కదిలొస్తానుగా వువోవోఓఓఓ

మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో
ప్రతిగంటా కొలిచే ప్రెమికుడే రాడమ్మో
మన చెయ్యే పడితే అది నీకె మేలమ్మో
నన్ను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో

ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయీ.....
నిన్నే ఊరించాలని అన్నాయి

ఎన్నెన్నెన్నో ఆశలే కల్లల్లో చెరాయీ
నిన్నే ప్రేమించాలని అమ్మాయి

అసలిట్టా నీవెంట నేనెట్టా పడ్డానే
అనుకుంటే అప్సరసైనా నారూపంలో కొస్తాదే
విసుగెత్తిపోయేల ఓ బెట్టూ చెయొద్దే
చనువిస్తే నా చిరునవ్వే నీ పెదవుల్లో వున్టాదే
ఇన్నాల్లూ బూలోకంలో ఏ మూలో వున్నావే
అనిపిస్తా ఆకశాన్నె అంతో ఇంతో ప్రెమించావంటే

మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో
ప్రతిగంటా కొలిచే ప్రెమికుడే రాడమ్మో
మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో
నను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో

ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయీ.....
నిన్నే ఊరించాలని అన్నాయి

అలనాటి రామయ్య సంద్రాన్నే దాటాడే
బలమైనా వారది కట్టి సీతని ఇట్టే పొందాడే
మనమధ్య నీమౌనం సంద్రంలా నిండిందే
మనసే ఓ వారది చేసి నీకిక సొంతం అవుతానే
చంద్రుడ్నే చుట్టేస్తానే చెతుల్లో పెడతానే
ఇంకా నువ్ అలోచిస్తూ కాలాన్నంతా కాలీ చెయ్యొద్దే

మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో
ప్రతిగంటా కొలిచే ప్రెమికుడే రాడమ్మో
మన చెయ్యే పడితే అది నీకె మేలమ్మో
నన్ను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో











ఎలగెలగా

ఎలగెలగ ఎలగ ఎలగెలగాఅఆఆ
ఎలగెలగ ఎలగ ఎలగెలగా
ఎలగెలగ ఎలగ ఎలగెలగాఅఆఆ
ఎలగెలగ ఎలగ ఎలగెలగా


ఎల్లా మా ఇంటికొచ్హి మాయచేసావూ
ఎల్లా నాలోపలె ఈ గోల పెంచావూ
ఎల్లా నా దారినిట్టా మార్చివేసావూ
ఎల్లా నీ దారిలోకి తీసుకొచ్హావూ

ఎలగెలగ ఎలగ ఎలగెలగాఅఆఆ
ఎలగెలగ ఎలగ ఎలగెలగా

పిల్లా నీలాంటి దాన్నే కోరుకున్నానూ
ఇల్లా ఆ మాట నాలో దాచుకున్నానూ
పిల్లా నెనింతాకాలం వేచివున్నానూ
పిల్లా ఆ చోట నిన్నే చూసుకున్నానూ

ఎలగెలగ ఎలగ ఎలగెలగాఅఆఆ
ఎలగెలగ ఎలగ ఎలగెలగా

కలలో ఓ రోజు బ్రహ్మ దేవుడొచ్హాడూ
సరిగా నా గుండెపై నీ బొమ్మ గీసాడూ

ఎలగెలగ ఎలగా
ఇదిగో ఈ పిల్ల నీకే జంట అన్నడూ
పరుగూనా వెల్లమంటు తన్నుతన్నాడు

ఎలగెలగ ఎలగ

కొండలు దాటి కోనలు దాటి
పుట్టలు దాటి గట్టులు దాటి
దెబ్బకి అక్కడ ఎగ్గిరిపడ్డనూ
నీ దగ్గర పడ్డానూ

అలగలగా అలగా అలగలగా
అలగలగ అలగా అలగలగా

అల్లా నీ ఇంటికొచ్చీ మాయచేసానూ
అల్లా నీ లోపలే ఈ గొల పెంచానూ
అల్లా నీ దారినట్టా మార్చివేసానూ
అల్లా నా దారిలోకి తీసుకొచ్హానూ


అలగలగా అలగా అలగలగా
అలగలగ అలగా అలగలగా


ఎపుడో మా బామ్మ నాకూ మాట చెప్పింది
ఎవడో వలవేసి నన్నే లాగుతాడంది

ఎలగెలగ ఎలగా

పోవ్వే నే వెర్రిదాన్నేం కాదు అన్నానూ
కానీ నువు ముందుకొస్తె ఆగుతున్నానూ

ఎలగెలగ ఎలగా

ఎప్పటికప్పుడు ఏమౌతాదని
చెయ్యని తప్పులు ఏంచేస్తానని
నిద్దరమానీ ఆలోచిస్తున్నా
నిన్నాఆరతీస్తున్నా

ఎలగెలగా ఎలగా ఎలగెలగాఅఆఆ
ఎలగెలగా ఎలగా ఎలగెలగా
అలగలగా అలగా అలగలగా
ఎలగెలగా ఎలగా ఎలగెలగాఅఆఆ
ఎలగెలగా ఎలగా ఎలగెలగా
ఎలగా











పరుగులు తీయకె


పరుగులు తీయకె పసిదానా
ఫలితము లేదని తెలిసున్నా

పరుగులు తీయకె పసిదానా
ఫలితము లేదని తెలిసున్నా

నేడైనా రేపైనా జరిగెదే ఎపుడైనా
నీ గుండెల్లో కూర్చున్నా గుట్టంతా గమనిస్తూ ఉన్నా

వస్తున్నా నేనే వస్తున్నా
వద్దన్నా వదిలేస్తానా

వస్తున్నా నేనే వస్తున్నా
వద్దన్నా వదిలేస్తానా

పనిమాలా నాకెదురొచ్చీ
పరువాల వుచ్చు బిగించీ
పడిచచ్చే పిచ్చిని పెంచీ
కట్టావె నను లాక్కొచ్చీ

కుందేలై గుప్పించి
అందలే గుప్పించి
ఇందాక రప్పించీ
పొమ్మనకే నను విదిలించీ

వస్తున్నా నేనే వస్తున్నా
వద్దన్నా వదిలేస్తానా
వస్తున్నా నేనే వస్తున్నా
వద్దన్నా వదిలేస్తానా

పరుగులు తీయకె పసిదానా
ఫలితము లేదని తెలిసున్నా


ఉలికిపడే ఊహల సాక్షి
ఉసూరనె ఊపిరి సాక్షి
బెదురుతున్న చూపుల సాక్షి
అదురుతున్న పెదవులు సాక్షి

నమ్మాలే నలినాక్షీ
నిజమేదో గుర్తించీ
నీ పంతం చాలించీ
నేనే నీ దిక్కనిపించీ

వస్తున్నా నేనే వస్తున్నా
వద్దన్నా వదిలేస్తానా
వస్తున్నా నేనే వస్తున్నా
వద్దన్నా వదిలేస్తానా
వస్తున్నా నేనే వస్తున్నా
వద్దన్నా వదిలేస్తానా











చల్ చల్ చలో
చల్ రె చల్ చలో
సరదాగా సాగలీ చలో
చల్ చల్ చలో
చల్రె చల్ చలో
వరదల్లే పొంగాలీ చలో

గిర గిర గిర తిరిగే నైజం
నిలబడనిక ఏ నిమిషం
సర సర సర సాగే వేగం
ఆగదు పయనం

చల్ చల్ చలో
చల్ రె చల్ చలో
సరదాగా సాగలీ చలో
చల్ చల్ చలో
చల్రె చల్ చలో
వరదల్లే పొంగాలీ చలో

గిర గిర గిర తిరిగే నైజం
నిలబడనిక ఏ నిమిషం
సర సర సర సాగే వేగం
ఆగదు పయనం

ఆరుఇరవై మా చంటి గాడి ఇంటికి
ఆరుముప్పై మా బంటి రెస్టారెంటుకి
ఆరునలబై అటునుంచి ఐమాక్సుకీ
ఏడింటికి యాడుంటానో మరీ
కుదురుగా స్థీరముగా
రాయల్లే వున్నావంటె
లాభం లేనే లేదు
క్షనముకో స్థలములో బంతల్లే పరిగెడుతుంటె
సంతోషాలే చూడు

చల్ చల్ చలో
చల్ రె చల్ చలో
సరదాగా సాగలీ చలో
చల్ చల్ చలో
చల్రె చల్ చలో
వరదల్లే పొంగాలీ చలో

సూరీడుకీ సెలవుంటుందడి రాత్రికీ
జాబిలికి కునుకుంటుందండి పగటికి
నా వొంటికీ అలుపే రాదండీ జన్మకీ
నా దారిలో వెలుతుంటా పైపైకీ
గెలవడం వోడడం
ఆ రెండూ మాటలకర్థం చూద్దాం లేవోయ్ రేపు
బ్రతుకు తో ఆడటం రేపంటె లాబం లేదోయ్ ప్రారంభించై నేడు

చల్ చల్ చలో
చల్ రె చల్ చలో
సరదాగా సాగలీ చలో
చల్ చల్ చలో
చల్రె చల్ చలో
వరదల్లే పొంగాలీ చలో












హ్రుదయం ఓర్చుకొలెనిదీ

హ్రుదయం ఓర్చుకొలెనిదీ గాయం
ఇకపై తలుచుకొరానిదీ ఈ నిజం
పెదవులు విడిదాక
నిలువవె కడదాకా
జీవంలో ఒదగవే ఒంటరిగా
లోలో ముగిసే మౌనంగా

హ్రుదయం ఓర్చుకొలెనిదీ గాయం
ఇకపై తలుచుకొరానిదీ ఈ నిజం

ఊహల లోకంలో ఎగరకు అన్నావే
తేలని మైకంలో పడకని ఆపావే
ఇతరుల చిరునవ్వుల్లో నను వెలిగించావే ప్రేమా
మరి నా కనుపాపల్లో నలుపై నిలిచావ్వేమ్మా
తెలవారి తొలికంతి నీవో
బలి కోరు పంతానివో
అని ఎవరినడగాలి ఏమని చెప్పాలి

హ్రుదయం ఓర్చుకొలెనిదీ గాయం
ఇకపై తలుచుకొరానిదీ ఈ నిజం

వెచ్చని ఊపిరిగా వెలిగే సురీడూ
చల్లని చూపులతో దీవెనలిస్తాడో
అంతటి దూరం వుంటె బ్రతికించె వరమౌతాడూ
అంతటి దూరం ఉంతే బ్రతికించే వరమౌతాడూ
చెంతకి చెరాడంటే చితి మంటే అవుతాడూ
హలాహలం నాకు సొంతం
నువు తీసుకో అమృతం
అనకుంటే ఆ ప్రేమె ప్రేమ కాగలద

హ్రుదయం ఓర్చుకొలెనిదీ గాయం
ఇకపై తలుచుకొరానిదీ ఈ నిజం










నమ్మవేమో గానీ

నమ్మవేమో గానీ అందాలా యువరాణీ
నేలపై వాలింది నా ముందే విరిసిందీ

నమ్మవేమో గానీ అందాలా యువరానీ
నేలపై వాలింది నా ముందే విరిసిందీ

అందుకే అమాంతం నా మదీ
అక్కడే నిశ్శబ్దం ఐనదీ
ఎందుకో ప్రపంచం అన్నదీ
ఇక్కడే ఇలగే నా తో ఉంది

నిజంగా కల్లతో ఇంతగా మంత్రమేసింది
అదేదో మాయలో నన్నిలా ముంచివేసిందీ

నిజంగా కల్లతో ఇంతగా మంత్రమేసింది
అదేదో మాయలో నన్నిలా ముంచివేసిందీ

నవ్వులు వెండి బానాలై నాటుకు పోతుంటే
చెంపల కెంపునానాలై కాంతిని ఇస్తుంటే
చూపులు తేనెదారాలై అల్లుకుపోతుంటే
రూపం ఈడుబారాలై ముందర నుంచుంటే
ఆ సొయగాన్ని నీ చూడాగానే
ఓ రాయిలాగా అయ్యానూ నేనే
అడిగ పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా

నిజంగా కల్లతో ఇంతగా మంత్రమేసింది
అదేదో మాయలో నన్నిలా ముంచివేసిందీ

నిజంగా కల్లతో ఇంతగా మంత్రమేసింది
అదేదో మాయలో నన్నిలా ముంచివేసిందీ

వేకువలోనా ఆకాశం ఆమెను చెరిందీ
ఓ క్షనమైనా అదరాల రంగుని ఇమ్మందీ
వేసవి పాపం చలివేసి ఆమెని వేడిందీ
స్వాసనలోన తలదాచి జాలిగ కూర్చుందీ

ఆ అందమంతా నా సొంతమైతే
ఆనందమైనా వందేళ్ళూఉ నావే
కలల తాకిడిని మనసు తాలదిక వెతికి చూడు చెలిమి

నిజంగా కల్లతో ఇంతగా మంత్రమేసింది
అదేదో మాయలో నన్నిలా ముంచివేసిందీ

No comments: