Friday, December 5, 2008

Lyrics of song ningi nela kalise chota from film vennela


నింగి నేల తాకే చోట  సముద్రాన్ని దాటే చోట
ఎక్కడైన వేచి వుంటా నా చెలి చిరునవ్వు కోసం

పువ్వుకున్న అందం లాగా నవ్వుకున్న చందం లాగా
నీ చిత్రం చూసుకుంటా నీ శ్వాసగా మారి వుంటా

అమ్రుతాల పాల నవ్వు ఆశతీర అందుకుంటా
చందమామ వెండిమోవు రెండు కళ్ళ దాచుకుంటా

నింగి నేల తాకే చోట సముద్రాన్ని దాటే చోట
ఎక్కడైనా వేచి వుంటా నా చెలి చిరు నవ్వు కోసం

తూరుపింట దీపం లాగా చీకటింట జాబిలి లాగా
నీ ప్రీమలో పగలూ రేయీ వూగుతోంది నా ఊపిరి

పువ్వుకున్న అందం లాగా నవ్వుకున్న చందం లాగా
నీ చిత్రం చూసుకుంటా నీ శ్వాసగ మారి వుంటా

ఋతువులన్ని మరిపోనీ లోకమంత చీకటౌని
నీవెంటనె నేను వుంటా నీ ఉనికిగ మారిపోతా

నింగి నేల తాకే చోట సముద్రాన్ని దాటే చోట
ఎక్కడైన వేచి వుంటా చెలి చిరు నవ్వు కోసం

No comments: